కవలసినవి :
భన్గల డుమోలు - 3
ఉల్లిపాయలు - 1
టొమటొలు - 2
యెన్డుమిరపకాయలు -3
కరివెపాకు
వెలుల్లి రెమ్మలు - 3
పొపుడినుసులు - 1/2 చెమ్చా
మెన్తులు
యీన్గవ - 1/4 చెమ్చా
వెన్న-2 చెమ్చా
నునె - 4 టీ స్పూన్
పసుపు పొడి
కారప్పొడి
దనియల పొడి
జీలకర్ర పొడి
కరివెపాకు పొడి
మిరియల పొడి
తయారి
మున్డుగ, ఒక పాన్ స్టొవ్ మీద పెట్టి 4 చెమ్చల నునె వెయ్యలి.
నునె కగిన తర్వాత, పొపు డినుసులు అ నునెలొ వెయ్యలి.
పొపువెగిన తర్వాత మెన్తులు వెసి వెయిన్చాలి.
అల కర్వెపకు, వెల్లులి రెమ్మలు, యెన్డుమిరపకాయలు కుడ వెసి బాగ వెయిన్చలి.
యీప్పుడు, ఉల్లి ముక్కలు వెసి,అవి కొన్చెమ్ కలర్ మరెయ్వరకు వెయెన్చాలి.
తర్వాత, టొమటొ ముక్కలు వెసి వెయిన్చలి.
ఉల్లిపాయలు టొమటొలు బాగ కలిసిపొయెల కలిపి వెయిన్చాలి.
ఈప్పుడు, ఉప్పు, పసుపు పొడి, కారప్పొడి, దనియల పొడి, జీలకర్ర పొడి, కరివెపాకు పొడి, మిరియల పొడి,
యీన్గవ పొడి వెసి వెసి నుని కురను వదిలి వరకు వెయిన్చాలి.
ఈప్పుడు, బన్గాల దుమ్పముక్కలను, మసాల వెసి కలిపి ఉడికిన్చాలి.
ఈప్పుడు చిన్తపన్డు రసమ్ వెసి పాన్ ముతపెట్టాలి.
10నిమశాలతర్వత ముత తీసి 2 చెమ్చాల వెన్న వెసి స్టొవె సిమ్మీలొ వున్చలి.
బన్గాల దుమ్పలు బగ ఉడికయ్క స్టొవ్ అపెయ్యలి.
సొ స్పిcయ్ పొటటొ రెడి.