Wednesday, April 6, 2011

Mushroom rice


Ingredient-

Rice - 1 cup
tomatos 
garlic
capsicum
mushroom -1cup
Paneer - 1cup
chili powder- pepper
salt - according to the taste
oil - according to the requirement.

Process -

heat some oil in a bowl then fry chopped capsicum and tomato in it.then add pepper , garlic and chili. In the mean while boil the paneer in water for some time. After the garlic and all get fry then add rice and salt in it and some water.Now fry them thoroughly until the water get evaporated.After that off the stove and add paneer and wait for some time.Then the mushroom rice is ready. This mushroom recipee is a Italian cooking recipe Indian cooking recipe


seo updates
technical set up
Earn upto Rs.9,000 pm checking Emails. Join now!




Thursday, March 31, 2011

Thursday, March 24, 2011

sorakaya vada

Ingredients -

Sorakaya pieces - 1cup
Senagapapu - 1 spoons(soak before 1 hour)
white seasome seeds - 1 spoon
cumin seeds - 1 spoon
Greenchili - 4
 coriander - bunch
rice powder - 1/2 cup
Onion pieces - 1/4 cup
salt - according to the taste
oil - according to requirement


Preparation -
Grind green chili and coriander then make it  into paste.Now take wide bowl , add sorakaya pieces.
Soaked senagapappu, white  seasome seeds, cumin seeds, rice powder, onion and green chili and coriender paste  which we prepared just now. Now mix all the time thorougly.Therefore this mixture is for making vada. Now place a bowl on stove add some oil and fry these vadas. sorakaya vada ready.

I hope you try this yummy recipe and let me know how it is and how you enjoyed it.

Bread upma


Ingredients:

Bread -6 slices
Onion - 1 medium
Green chili - 3 big (chopped)
Coriander leaves - for garnishing
Curry leaves - 5 to 6
Mustard seeds - 1/2 tsp
urad dall - 1/2tsp
Turmeric powder - 2tsp
Salt - according to the taste

Preparation time -10minutes
Cooking time - 10 minutes

Preparation: 
Cut Bread into to small cubes.
Add salt and turmeric powder.
Heat oil, add onion, Green chili, mustard seeds, urad dall and curry leaves.
Then add salt to it.
Now add Bread and stir it.
Finally  add coriander leaves


I hope you try this yummy recipe and let me know how it is and how you enjoyed it.

Monday, March 21, 2011

చన పన్నీర్ కుర


కావలసినవి:
పెద్ద సెనగలు - 2 కప్స్
ఊల్లిపయలు - 2
పాలు - లిటెర్
పచ్చిమిర్చి - 6
నిమ్మ కాయ - 1
పెరుగు - 2 టీ స్పూన్స్
నెయ్య - 2 టీ స్పూన్స్
సన్నగా తరిగిన అల్లమ్
గరమసల- స్పూన్
తరిగిన కొత్తిమీర
కారమ్ - స్పూన్
వన్టసొడ - అర చమ్చా
ఉప్పు - తగినన్త
నునె - తగినన్త

తయారివిదనమ్ :
మున్డురొజు  ఒక గిన్నెలొ నెరు పొసి వన్టసొడ కలిపి అన్డులొ పెదద సెనగలు ననపెట్టాలి.
పాలను మరిగిన్చి నిమ్మరసమ్ కలిపి విరగొట్టాలి.
ఇవి చల్లరాక, విరిగిన పాలలొన్చి నీల్లు వన్పయ్సి గడ్డలను మెత్తని గుడ్డలొ కి మార్చి చుట్టుముసెయ్యలి.
ఢాని పై భరువైన వస్తువును వున్చితె మిస్రమమ్లొన్చి నీరు మొతమ్ తొలగిపొయె గడ్డల తయ్యరౌతడి.
ధీన్ని ముక్కలుగా కొస్తె పన్నీర్ సిద్దమ్.
ఇప్పుడు సెనగల్లొ కొన్చెమ్ ఉప్పు కలిపి ఉడికిన్చచి తరవాత నీరు వడ కట్టాలు.
ఊల్లిపాయ , అల్లమ్ ముక్కలని మెత్తగ ముద్ద చెయ్స్కొవలి.
భానలిలొ నెయ్యి పొసి అన్డులొ పన్నీర్ ముక్కలని వెపి ఒక గిన్నేలొగి తీస్కుని పక్కన పెట్టుకొవలి.
అడయ్ బనలిలొ కొన్చమ్ నెయ్యీ పొసి పచిమిర్చి ఉల్లిపయ ముదదని బాగ వెపాలి.
అన్డులొన కారమ్, ఉప్పు, సెన్గలు వెసి బాగ మగ్గిన్చలి.
తర్వాత పన్నీర్ ముక్కలు కుడ వెసి కొన్త సెపు అయ్యక స్టొవె కట్టయలి.
ఛన Pఅనీర్ కుర రెడి.

ఇది మీరు ట్రై చెయ్సి యెల వచిన్డొ నాకు కామెన్ట్ లొ చెప్పన్డి.



Earn upto Rs. 9,000 pm checking Emails. Join now!

Sunday, March 20, 2011

సోయ కర్రీ


కవలసినవి:

సోయగ్రన్యుల్స్ - 2 కప్స్
ఉల్లిపయముక్కలు - కప్
టొమటొ - 1
పచ్చిమిర్చి - 4(సన్నగ తరిగినవి)
నునే - 4 చమ్చాలు
ఉప్పు - తగినన్తా
కారమ్ -1 చమ్చా
కొత్తిమీర - 1 కట్ట
గరమసాల - అరచమ్చ
జీడిపప్పు - 5
పసుపు - చిటికడు


తయారి విదానమ్:

ఒక పాత్రలొ అర కప్పు నీల్లు తీసుకుని మరిగిన్చాలి.
మరిగిన తరువాత అన్దులొ సోయ  గ్రన్యుల్స్ వెయ్సి స్టొవె కట్టయాలి.
ఎప్పుడు ఎన్కొ బనలితిసి అన్డులొ నునే పొసి వెడి చెసి అన్డులొ ఉల్లిపయముక్కలు,పచిమిరపకాయ ముక్కలు వెసి డొరగ వెయ్పాలి.
తగినన్త ఉప్పువెయ్సి సొయ గ్రన్యుల్స్ వెసి మరగిన్చాలి.
పదిమిమషాలయ్యక గరమసాల, కారమ్ జల్లలి.
ఎప్పుడు వెయిన్చిన జీడి పప్పు,టొమటొ ముక్కలు, కొత్తిమీర తురుముతొ అలన్కరిన్చుకొవలి.
సోయ cఉర్రి రెడి.

ఇది మీరు ట్రై చెయ్సి యెల వచిన్డొ నాకు కామెన్ట్ లొ చెప్పన్డి.



Earn upto Rs. 9,000 pm checking Emails. Join now!

Friday, March 18, 2011

ఉప్మా

 కవలసినవి  :


 నునె - 4 చమ్చలు

పొపుదినుసులు - 1 చమ్చా
సన్నగాతరిగిన ఉల్లిపాయలు -1కప్పు
కరివెపకు -2 రెమ్మలు
పచ్చిమిరపకాయలు -4
జీడిపప్పు
నెయ్యి - తగినన్త
ఉప్పు - తగినన్త
నీల్లు


తయారి చెయు విదానమ్:

ముదుగ ఒక గిన్నె స్టొవె మీద పెట్టి, అన్డులొ నునె పొసి 3నిమషాలు మరిగిన్చాలి.

తరువాత పొపుదినుసులు వెసి 2 నిమషాలు వెపాలి.

ఆ తరవత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు,జీడిపప్పు,కరివెపాకు వెసి వెయిన్చచాలి.

ఎవి వెగిన తరవత 1 గ్లాసు సమ్య కి 3 గ్లాసుల నీల్లు పొయలి.

 5నిమషాలు అల మరగనివ్వాలి. మిస్రమమ్ డగ్గరకు అయ్యాక నేయ్యె వెయ్సి తిప్పలి.

అన్తె మె ఉప్మ రెఅడ్య్.


ఇది మీరి ట్రై చెయ్సి యెల వచిన్డొ నాకు కామెన్ట్ లొ చెప్పన్డి.





హానె కెన్ కెక్



కవలసిన పదర్తాలు  

తెనె - 250 గ్రా.
మైదా -కిలొ.
సుగర్ పౌడర్ -200గ్రా.
కోడిగుడ్లు - 4.
బేకికిన్గ్ పౌడర్ - 2 టీ స్పూన్.
ఆరన్జ్ ఫ్లైవర్ - కొన్ని చుక్కలు.


తయరుచెయు విదనమ్:

ఒక పత్రలొ వెన్న, సుగర్ ని బగా కలపాలి.దీనికి సుగర్ పౌడర్ కుడ కలపలి.

ఎప్పుడు గుడ్లని కొట్టి అన్డులొ సొనని కొద్ది కొద్దిగ వెన్నసుగర్ మిస్రమమ్ లొ పొస్తు కలపలి.

ధీనికి తెనే చెర్చాలి.ఎప్పుడు మిడ ని బాగ జలిన్చాలి.

మిడ ని బకిన్గ్ పౌడెర్ని మనమ్ వెన్న సుగర్ మిస్రమమ్ లొ బాగ కలపలి.

ఈ కలిపిన మిస్రమాన్ని ఒవెన్ బొwల్ లొ కి టెస్కొని 360డిగ్రీల ఫారున్ హెఅట్ తొ ఒవెన్ లొ బెక్ చెస్తెయ్ హనీ కెన్ కేక్ రెడి.




Wednesday, March 16, 2011

కర్న్ టిక్క

 కవలసినవి  :
జ్యొన్నగిన్జలు-1/2 కప్పు    
బన్గలదుమ్పలు - 2
ఉల్లి పయీ ముక్కలు -1/2   కప్పు  
కప్సికుమ్ ముక్కలు  -  కప్పు
అల్లమ్ - చిన్నగ తరిగినవి
పచ్చిమిరపకయలు -3
ఉప్పు -
రుచికితగినన్తా
నుని - 1/2కప్పు


తయారీ విదనమ్:


మున్డుగ బన్గాలదుమపల్ని ఉడికిన్చి మెత్తగ మెదపాలి.జ్యొన్నగిన్జలు మెత్తగ నెల్లు పొయ్యకున్డ గ్రిన్డ్ చెయ్యలి.
ఎప్పుడు ఒక గిన్నె తీసుకుని అన్డులొ మెత్తగా మెడిపిన బన్గాలడుమ్పను, ఉల్లిపయ ముక్కలు, కప్సికుమ్, ఉప్పు వెసి కలపాలి.ఎప్పుడు స్టొవె మెడ పన్ పెట్టుకుని చిన్న చిన్న టిక్కల్ల చెసుకుని నెయ్య పొసి వెస్తె మొక్క జొన్న టిక్క సిడ్డమ్ . డెనిని టొమటొ సాస్ , చిలి సాస్ తొ టినొట్చు.