కవలసినవి:
సోయగ్రన్యుల్స్ - 2 కప్స్
ఉల్లిపయముక్కలు - కప్
టొమటొ - 1
పచ్చిమిర్చి - 4(సన్నగ తరిగినవి)
నునే - 4 చమ్చాలు
ఉప్పు - తగినన్తా
కారమ్ -1 చమ్చా
కొత్తిమీర - 1 కట్ట
గరమసాల - అరచమ్చ
జీడిపప్పు - 5
పసుపు - చిటికడు
తయారి విదానమ్:
ఒక పాత్రలొ అర కప్పు నీల్లు తీసుకుని మరిగిన్చాలి.
మరిగిన తరువాత అన్దులొ సోయ గ్రన్యుల్స్ వెయ్సి స్టొవె కట్టయాలి.
ఎప్పుడు ఎన్కొ బనలితిసి అన్డులొ నునే పొసి వెడి చెసి అన్డులొ ఉల్లిపయముక్కలు,పచిమిరపకాయ ముక్కలు వెసి డొరగ వెయ్పాలి.
తగినన్త ఉప్పువెయ్సి సొయ గ్రన్యుల్స్ వెసి మరగిన్చాలి.
పదిమిమషాలయ్యక గరమసాల, కారమ్ జల్లలి.
ఎప్పుడు వెయిన్చిన జీడి పప్పు,టొమటొ ముక్కలు, కొత్తిమీర తురుముతొ అలన్కరిన్చుకొవలి.
సోయ cఉర్రి రెడి.
ఇది మీరు ట్రై చెయ్సి యెల వచిన్డొ నాకు కామెన్ట్ లొ చెప్పన్డి.
Earn upto Rs. 9,000 pm checking Emails. Join now!
No comments:
Post a Comment