కావలసినవి:
పెద్ద సెనగలు - 2 కప్స్
ఊల్లిపయలు - 2
పాలు - లిటెర్
పచ్చిమిర్చి - 6
నిమ్మ కాయ - 1
పెరుగు - 2 టీ స్పూన్స్
నెయ్య - 2 టీ స్పూన్స్
సన్నగా తరిగిన అల్లమ్
గరమసల- స్పూన్
తరిగిన కొత్తిమీర
కారమ్ - స్పూన్
వన్టసొడ - అర చమ్చా
ఉప్పు - తగినన్త
నునె - తగినన్త
తయారివిదనమ్ :
మున్డురొజు ఒక గిన్నెలొ నెరు పొసి వన్టసొడ కలిపి అన్డులొ పెదద సెనగలు ననపెట్టాలి.
పాలను మరిగిన్చి నిమ్మరసమ్ కలిపి విరగొట్టాలి.
ఇవి చల్లరాక, విరిగిన పాలలొన్చి నీల్లు వన్పయ్సి గడ్డలను మెత్తని గుడ్డలొ కి మార్చి చుట్టుముసెయ్యలి.
ఢాని పై భరువైన వస్తువును వున్చితె మిస్రమమ్లొన్చి నీరు మొతమ్ తొలగిపొయె గడ్డల తయ్యరౌతడి.
ధీన్ని ముక్కలుగా కొస్తె పన్నీర్ సిద్దమ్.
ఇప్పుడు సెనగల్లొ కొన్చెమ్ ఉప్పు కలిపి ఉడికిన్చచి తరవాత నీరు వడ కట్టాలు.
ఊల్లిపాయ , అల్లమ్ ముక్కలని మెత్తగ ముద్ద చెయ్స్కొవలి.
భానలిలొ నెయ్యి పొసి అన్డులొ పన్నీర్ ముక్కలని వెపి ఒక గిన్నేలొగి తీస్కుని పక్కన పెట్టుకొవలి.
అడయ్ బనలిలొ కొన్చమ్ నెయ్యీ పొసి పచిమిర్చి ఉల్లిపయ ముదదని బాగ వెపాలి.
అన్డులొన కారమ్, ఉప్పు, సెన్గలు వెసి బాగ మగ్గిన్చలి.
తర్వాత పన్నీర్ ముక్కలు కుడ వెసి కొన్త సెపు అయ్యక స్టొవె కట్టయలి.
ఛన Pఅనీర్ కుర రెడి.
ఇది మీరు ట్రై చెయ్సి యెల వచిన్డొ నాకు కామెన్ట్ లొ చెప్పన్డి.
Earn upto Rs. 9,000 pm checking Emails. Join now!
No comments:
Post a Comment