Friday, March 18, 2011

ఉప్మా

 కవలసినవి  :


 నునె - 4 చమ్చలు

పొపుదినుసులు - 1 చమ్చా
సన్నగాతరిగిన ఉల్లిపాయలు -1కప్పు
కరివెపకు -2 రెమ్మలు
పచ్చిమిరపకాయలు -4
జీడిపప్పు
నెయ్యి - తగినన్త
ఉప్పు - తగినన్త
నీల్లు


తయారి చెయు విదానమ్:

ముదుగ ఒక గిన్నె స్టొవె మీద పెట్టి, అన్డులొ నునె పొసి 3నిమషాలు మరిగిన్చాలి.

తరువాత పొపుదినుసులు వెసి 2 నిమషాలు వెపాలి.

ఆ తరవత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు,జీడిపప్పు,కరివెపాకు వెసి వెయిన్చచాలి.

ఎవి వెగిన తరవత 1 గ్లాసు సమ్య కి 3 గ్లాసుల నీల్లు పొయలి.

 5నిమషాలు అల మరగనివ్వాలి. మిస్రమమ్ డగ్గరకు అయ్యాక నేయ్యె వెయ్సి తిప్పలి.

అన్తె మె ఉప్మ రెఅడ్య్.


ఇది మీరి ట్రై చెయ్సి యెల వచిన్డొ నాకు కామెన్ట్ లొ చెప్పన్డి.





No comments:

Post a Comment