Friday, March 18, 2011

హానె కెన్ కెక్



కవలసిన పదర్తాలు  

తెనె - 250 గ్రా.
మైదా -కిలొ.
సుగర్ పౌడర్ -200గ్రా.
కోడిగుడ్లు - 4.
బేకికిన్గ్ పౌడర్ - 2 టీ స్పూన్.
ఆరన్జ్ ఫ్లైవర్ - కొన్ని చుక్కలు.


తయరుచెయు విదనమ్:

ఒక పత్రలొ వెన్న, సుగర్ ని బగా కలపాలి.దీనికి సుగర్ పౌడర్ కుడ కలపలి.

ఎప్పుడు గుడ్లని కొట్టి అన్డులొ సొనని కొద్ది కొద్దిగ వెన్నసుగర్ మిస్రమమ్ లొ పొస్తు కలపలి.

ధీనికి తెనే చెర్చాలి.ఎప్పుడు మిడ ని బాగ జలిన్చాలి.

మిడ ని బకిన్గ్ పౌడెర్ని మనమ్ వెన్న సుగర్ మిస్రమమ్ లొ బాగ కలపలి.

ఈ కలిపిన మిస్రమాన్ని ఒవెన్ బొwల్ లొ కి టెస్కొని 360డిగ్రీల ఫారున్ హెఅట్ తొ ఒవెన్ లొ బెక్ చెస్తెయ్ హనీ కెన్ కేక్ రెడి.




No comments:

Post a Comment